Top Bedrooms 8.4K
283

🌳 20 ఎకరాల 15 సంవత్సరాల వయసున్న మామిడి తోట అమ్మకానికి కలదు 👉📍 ప్రాంతం: నెల్లూరు జిల్లా, ఆత్మకూరు పట్టణానికి సమీపంలోనీ శంకరనగరం గ్రామంలో 🌳

₹ 5.64 Cr
FARM LAND FOR SALE
Posted Aug 7, 2026
ఆత్మకూరు పట్టణా... / Nellore, Sri Potti Sriramulu Nellore, Andhra Pradesh, 524001, India
Status
Ready to Move
Sell
Agricultural

Description

🌳 మామిడి తోట వివరాలు 🌳

📍 ప్రాంతం: నెల్లూరు జిల్లా, ఆత్మకూరు పట్టణ పరిధిలోని సోమశిల రోడ్డులో గల శంకర నగర  గ్రామ సమీపాన..

📐 విస్తీర్ణం: 20.14 ఎకరాల పట్టా 

🌳 గత 12-15 సంవత్సరాలుగా నిరంతర ఆదాయం 

🥭 వార్షిక దిగుబడి: సుమారు 80 నుండి 100 టన్నులు 

💧 నీటి సౌకర్యం: 2 బోర్లు మరియు తెలుగుగంగ ఉత్తర కాలువ బ్రాంచ్ (సంవత్సరం పొడవునా)

🛣️ ప్రధాన రహదారి: NH-67 మరియు NH-565 జాతీయ రహదారులకు అతి చేరువలో

🚖 నెల్లూరుకి/బద్వేలుకి 60 కిమీ,  తిరుపతికి 150 కిమీ, అమరావతికి 240 కిమీ 

💰 ఎకరం ధర: ₹28,00,000 (Negotiable)

✅ ప్రత్యేకతలు:

👍ఏ వివాదాలు లేని స్పష్టమైన పట్టా పత్రాలు

👍రోడ్డు సౌకర్యం (తోటకి తూర్పు, పడమర)

👍ప్రశాంత వాతావరణం 

👍 పాక్షిక అధిక సాంద్ర పద్దతిన అభివృద్ధి చేసిన తోట 

👉 పెట్టుబడికి అనుకూలమైన, నిరంత  ఆదాయాన్నిచ్చే సారవంతమైన ఎర్ర చల్కా భూమి 👈

📞 సంప్రదించండి: 9347541967

 

Property Location

Loading map...

Download Our App Now!

Experience the full power of our services by downloading our app from the Google Play Store.

Get it on Google Play